’ నీదేరా నామనసు--ఇక నీకేరా నావయసు --ఈ చల్లని వేళ రావేలా ’

Sep 13, 2016, 09:22 AM

1968 --లో విడుదల అయిన నవజ్యోతి ఫిలిమ్స్ వారి-" నడమంత్రపు సిరి " --లో ఎస్ జానకి , ఎల్ ఆర్ ఈశ్వరి పాడిన ’ నీదేరా నామనసు--ఇక నీకేరా నావయసు --ఈ చల్లని వేళ రావేలా ’ రచన దాశరథి , సంగీతం -టి చలపతి రావు

( ఈ పాట వీడియో ఎవరైనా పోస్ట్ చేస్తే , దయచేసి ఈ పోస్ట్ తొలగించగలరు-- నాకు చెప్పవలసిన అవసరము లేదు )